ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీలంకలోని జైళ్లలో ఘర్షణలెందుకు జరుగుతున్నాయి.. ఖైదీలు, అధికారుల ప్రాణాలు తీస్తున్న ఈ గొడవలు మాదకద్రవ్యాల కోసమా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీలంకలోని జైళ్లలో ఘర్షణలెందుకు జరుగుతున్నాయి.. ఖైదీలు, అధికారుల ప్రాణాలు తీస్తున్న ఈ గొడవలు మాదకద్రవ్యాల కోసమా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • శ్రీలంకలోని జైళ్లలో ఘర్షణలెందుకు జరుగుతున్నాయి.. ఖైదీలు, అధికారుల ప్రాణాలు తీస్తున్న ఈ గొడవలు మాదకద్రవ్యాల కోసమా? 2 మూలాలు
ఆగస్టు 2026
శ్రీలంకలోని జైళ్లలో ఘర్షణలెందుకు జరుగుతున్నాయి.. ఖైదీలు, అధికారుల ప్రాణాలు తీస్తున్న ఈ గొడవలు మాదకద్రవ్యాల కోసమా? 2 మూలాలు
ఖైదీల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిందని జైళ్ల శాఖ పేర్కొంది. ఖైదీలు అకస్మాత్తుగా జైలు గదుల్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. మాదక ద్రవ్యాల కోసమే ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, జైలు బయట పడేసిన డ్రగ్స్ ప్యాకేజీలను ఖైదీలు అందుకోలేకపోవడమే ఈ సమస్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీలంకలోని జైళ్లలో ఘర్షణలెందుకు జరుగుతున్నాయి.. ఖైదీలు, అధికారుల ప్రాణాలు తీస్తున్న ఈ గొడవలు మాదకద్రవ్యాల కోసమా? | నిజం