ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయిఈ మేరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుకు టీటీడీసమయత్తం అవుతుంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనుంది. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే? | నిజం