ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నంద్యాల జిల్లా నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్)లోని ఆత్మకూరు అటవీ డివిజన్, నాగలూటి రేంజ్‌లో ఇటీవల పెద్దపులి మృతి చెందింది. టీ-66ఎఫ్ (T66F) ఆడ పెద్దపులి అనారోగ్యంతోనే చనిపోయిందని హైపవర్ కమిటీ తేల్చింది. దాదాపు 10 రోజుల క్రితం పులి మృతదేహం లభించగా, ఘటనపై నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను వెల్లడించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం! | నిజం