తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శుభకరం.. శ్రావణ మాసం..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శ్రావణ మాసంలో ఆ రాశులకు అదృష్టం..! సిరిసంపదలు, భోగభాగ్యాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- శ్రావణ మాసంలో ఆ రాశులకు అదృష్టం..! సిరిసంపదలు, భోగభాగ్యాలు 2 మూలాలు
ఆగస్టు 2026
శ్రావణ మాసంలో ఆ రాశులకు అదృష్టం..! సిరిసంపదలు, భోగభాగ్యాలు 2 మూలాలు
Shravana Masam 2026 Horoscope: ఈ నెల(ఆగస్టు) 13 నుంచి సెప్టెంబర్ 11 వరకూ కొనసాగే శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారి ఇంట్లో శుభ కార్యాలు చోటు చేసుకోవడంతో పాటు, అనేక విధాలుగా సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలగడానికి కూడా అవకాశాలున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు జరగడంతో పాటు, దాంపత్య జీవితంలో అనుకూలతలు వృద్ధి చెందడం, ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం, అనేక మార్గాల్లో ఆదాయం వంటివి తప్పకుండా జరుగుతాయి. అత్యంత శుభ గ్రహమైన గురువు ఈ మాసమంతా ఉచ్ఛ స్థితిలో ఉండడం, బుధ, శుక్రులు మిత్ర క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి నిత్యకల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.