తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Supritha : బల్కంపేట ఎల్లమ్మ సన్నిధిలో సురేఖ వాణి కూతురు.. సుప్రీత ఫోటోలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sanju Samson : సంజూ శాంసన్ ఓనం సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 7మూలాలు 1
ఆగస్టు 2026
Sanju Samson : సంజూ శాంసన్ ఓనం సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కేరళ అతిపెద్ద పండుగ ఓనం (ఆగస్టు 26) గురువారం జరుపుకున్నారు. టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) కొంచెం ఆలస్యంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Poorna : ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నటి పూర్ణ ఓనం సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి పూర్ణ (Poorna) ఓనం పండుగ శుభాక్షాంకలను తెలియజేసింది. 'మా ఓనం వేడుకలకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన క్షణాలు రాబోతున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే..ఇంకా ఎంతో ఆనందం, నవ్వులు, అందమైన జ్ఞాపకాలు మన కోసం వేచి ఉన్నాయి. 'అంటూ కొన్ని ఫోటోలను పంచుకుంది.
Yashika Aannand : యషికా ఆనంద్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హీరోయిన్ యషికా ఆనంద్ (Yashika Aannand) తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Supritha : నటి సురేఖ వాణి కూతురు.. సుప్రీత పాతికేళ్ల వైభవం.. ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సురేఖ వాణి కూతురు నటి సుప్రీత (Supritha) ఇటీవల 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టిన రోజుకు సంబంధించి లేటెస్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు పాతికేళ్ల వైభవం అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
Supritha : పొట్టి గౌనులో నటి సురేఖ వాణి కూతురు.. సుప్రీత స్టన్నింగ్ ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి సురేఖ వాణి కూతురు, నటి సుప్రీత (Supritha ) పింక్ కలర్ గౌన్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్తు కామెంట్లు చేస్తున్నారు.
Supritha : నటి సురేఖ వాణి కూతురు.. సుప్రీత బర్త్ డే.. సెలబ్రేషన్స్ ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి సురేఖ వాణి కూతరు సుప్రీత (Supritha) పుట్టిన రోజు నేడు. ఆమె 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
జులై 2026
Supritha : బల్కంపేట ఎల్లమ్మ సన్నిధిలో సురేఖ వాణి కూతురు.. సుప్రీత ఫోటోలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత (Supritha) బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.