ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ పాఠశాలలో విద్యార్థినులతో బురఖా ధరింపజేసి సినిమా పాటలకు నృత్యాలు చేయించిన ఘటన వివాదాస్పదమైంది. వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నట్లు తేలడంతో అధికారులు స్కూల్‌ను సీజ్ చేశారు. అక్కడి విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా సమీపంలోని గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు | నిజం