ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

స్వచ్ఛమైన పెట్రోల్‌ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: స్వచ్ఛమైన పెట్రోల్‌ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
స్వచ్ఛమైన పెట్రోల్‌ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను వ్యతిరేకించిన వారిని ఉద్దేశించి రేవా నియోజకవర్గ బీజేపీ ఎంపీ జనార్దన్‌ మిశ్రా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవా నుంచి భోపాల్‌, కోల్‌కతాకు కొత్త విమాన సర్వీసుల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ...‘స్వచ్ఛమైన పెట్రోల్‌ మీ అయ్య (నాన్న) ఇంటి నుంచి వస్తుందా’ అని ప్రశ్నించారు. ఇండియా 20 శాతం చమురును దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నదని, 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

స్వచ్ఛమైన పెట్రోల్‌ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా? | నిజం