తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర రైతులకు సూచించారు. పోచారం గ్రామంలో శుక్రవారం పర్యటించిన కలెక్టర్.. క్షేత్రస్థాయిలో పంటల సాగుపై రైతులతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి లభ్యత తక్కువగా ఉంటుందని, వరి వేసిన తర్వాత నీరు అందకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.