తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
స్వర్ణపోరుకు చికిత టీమ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: స్వర్ణపోరుకు చికిత టీమ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
- స్వర్ణపోరుకు చికిత టీమ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
స్వర్ణపోరుకు చికిత టీమ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్ చేరుకొని స్వర్ణ పతకం ముంగిట నిలిచింది. తెలంగాణ యంగ్ ఆర్చర్ తానిపర్తి చికిత, ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రతీక ప్రదీప్‌తో కూడిన జట్టు బుధవారం జరిగిన సెమీఫైనల్లో 231-228 తేడాతో దక్షిణ కొరియాపై గెలిచి స్వర్ణ పోరుకు చేరుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.