క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్ 2 మూలాలు
ఆగస్టు 2026
T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్ 2 మూలాలు
T20 Cricket Records: టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు కోసం కీరన్ పోలార్డ్, జోస్ బట్లర్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. సీపీఎల్‌లో 26 బంతుల్లో 65 పరుగులతో పోలార్డ్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 749 మ్యాచ్‌ల్లో 14,921 పరుగులతో 15 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. బట్లర్ 14,890 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.