తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తడిలేని మడులు.. రైతన్న దిగులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తడిలేని మడులు.. రైతన్న దిగులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
తడిలేని మడులు.. రైతన్న దిగులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చినుకు జాడ లేదు.. రైతు ముఖాన చిరునవ్వు లేదు. నెర్రెలు బారిన పొలాలు.. ఎండుతున్న పైర్లు.. ఎత్తిపోతున్న బోర్లు.. ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్న అన్నదాతలు.. ఉమ్మడి జిల్లాలోని రైతుల దయానీయ పరిస్థితి ఇది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియడం లేదు. పక్షం రోజుల క్రితం వరకు ఒకటి, రెండు జల్లులు కురిసినా, పది రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.