ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తలస్నానం చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు చేయకండి! ఇషా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ చెప్పిన చిట్కా ఏంటంటే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తలస్నానం చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు చేయకండి! ఇషా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ చెప్పిన చిట్కా ఏంటంటే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • తలస్నానం చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు చేయకండి! ఇషా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ చెప్పిన చిట్కా ఏంటంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తలస్నానం చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు చేయకండి! ఇషా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ చెప్పిన చిట్కా ఏంటంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఖరీదైన షాంపూలు, ఆయిళ్లు, నూనెలు వాడుతుంటారు. అయినప్పటికీ జుట్టు రాలడం, చిట్లడం లేదా పొడిబారడం వంటి సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అయితే, మనం రోజూ చేసే తలస్నానం పద్ధతిలోనే అసలు సమస్య ఉందంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్. నీతా అంబానీ, ఈషా అంబానీ వంటి దిగ్గజాలకు హెయిర్‌స్టైలిస్ట్‌గా వ్యవహరించే నిపుణులు.. తలస్నానం చేసేటప్పుడు చాలామంది చేసే ఒక ప్రధాన పొరపాటు, సరైన సంరక్షణ చిట్కాలను వెల్లడించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తలస్నానం చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు చేయకండి! ఇషా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ చెప్పిన చిట్కా ఏంటంటే.. | నిజం