తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తల్లి ఒడికి కొడుకును చేర్చిన గిఫ్ట్ ఏ స్మైల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తల్లి ఒడికి కొడుకును చేర్చిన గిఫ్ట్ ఏ స్మైల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
తల్లి ఒడికి కొడుకును చేర్చిన గిఫ్ట్ ఏ స్మైల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పదిహేడు రోజుల క్రితం తప్పిపోయిన కొడుకు ఆచూకీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా తల్లిదండ్రులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన మంజుల, మల్లేశ్ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడైన మహేశ్ మానసిక దివ్యాంగుడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.