ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తల్లిదండ్రుల చెంతకు చిన్నారి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తల్లిదండ్రుల చెంతకు చిన్నారి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • తల్లిదండ్రుల చెంతకు చిన్నారి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి ఆత్రం గంగామణి మంగళవారం కిడ్నాప్‌కు గురైన ఘటనలో జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి ఆరు గంటల్లోనే చిన్నారిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తల్లిదండ్రుల చెంతకు చిన్నారి | నిజం