తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తల్లిదండ్రులకు హెచ్చరిక.. మీ పిల్లలు జాగ్రత్త! జంక్ ఫుడ్ జోలికి వెళ్తే ప్రమాదమే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తల్లిదండ్రులకు హెచ్చరిక.. మీ పిల్లలు జాగ్రత్త! జంక్ ఫుడ్ జోలికి వెళ్తే ప్రమాదమే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- తల్లిదండ్రులకు హెచ్చరిక.. మీ పిల్లలు జాగ్రత్త! జంక్ ఫుడ్ జోలికి వెళ్తే ప్రమాదమే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తల్లిదండ్రులకు హెచ్చరిక.. మీ పిల్లలు జాగ్రత్త! జంక్ ఫుడ్ జోలికి వెళ్తే ప్రమాదమే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇటీవలి కాలంలో పిల్లలలో ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార భద్రతా శాఖ కీలక చర్యలకు సిద్ధమవుతోంది. అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యత, పోషక విలువలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, నివాస సంస్థల్లో అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.