తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేక కుమారుడి విషాదాంతం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేక కుమారుడి విషాదాంతం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేక కుమారుడి విషాదాంతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేక కుమారుడి విషాదాంతం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఆరు నెలలుగా వేర్వేరుగా ఉంటుండటాన్ని తట్టుకోలేక వారి ఒక్కగానొక్క కుమారుడు కిరణ్ (22) తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తల్లిదండ్రులను తిరిగి కలిపేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.