తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
టమాటా లారీ బోల్తా.. మానవత్వాన్ని మరిచి ఎగబడ్డ జనం! ఆ దృశ్యాలు చూస్తే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: టమాటా లారీ బోల్తా.. మానవత్వాన్ని మరిచి ఎగబడ్డ జనం! ఆ దృశ్యాలు చూస్తే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- టమాటా లారీ బోల్తా.. మానవత్వాన్ని మరిచి ఎగబడ్డ జనం! ఆ దృశ్యాలు చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
టమాటా లారీ బోల్తా.. మానవత్వాన్ని మరిచి ఎగబడ్డ జనం! ఆ దృశ్యాలు చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు అడిగినట్లుంది అనే సామెతను నిజం చేస్తూ, ఒకరి కష్టాన్ని చూసి జాలిపడాల్సింది పోయి, ఉచితంగా దొరుకుతున్నాయనే స్వార్థంతో జనం మానవత్వాన్ని మరిచి ప్రవర్తించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకవైపు ప్రమాదానికి గురై సర్వం కోల్పోయిన రైతు, లారీ యజమాని రోదిస్తుంటే.. మరోవైపు జనం మాత్రం రోడ్డుపై పడిన టమాటాలను ఏరుకోవడానికి పోటీ పడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.