ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్తామని నమ్మించిన కుమార్తెలు, ఆర్‌డీఓ కార్యాలయానికి తీసుకెళ్లి గిఫ్ట్ డీడ్ పేరుతో భూమిని తమ పేరుపై మార్చుకున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆస్తి దక్కిన తర్వాత తండ్రిని నడిరోడ్డుపై వదిలేశారని బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం కోడలు, మనవడు చూసుకుంటుండగా, తన భూమిని తిరిగి ఇప్పించి, వారికి న్యాయం చేయాలని ఐనవోలు ఎమ్మార్వోను వృద్ధుడు ఆశ్రయించాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి! | నిజం