తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీఎం విజయ్ విడాకుల ఎపిసోడ్‌కి ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్ పడినా.. పొలిటికల్ టెన్షన్స్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయ్.. తమిళనాడు పాలిటిక్స్‌లో కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్ నిర్మాణ వివాదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం పీక్స్‌కు చేరింది. సరిగ్గా ఇలాంటి సమయంలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధిపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ ఇంట్రస్టింగ్‌గా మారాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.