తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తమిళనాడు పాలిటిక్స్‌లో ‘పర్సనల్ టార్గెట్స్’ సీజన్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తమిళనాడు పాలిటిక్స్‌లో ‘పర్సనల్ టార్గెట్స్’ సీజన్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- తమిళనాడు పాలిటిక్స్‌లో ‘పర్సనల్ టార్గెట్స్’ సీజన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తమిళనాడు పాలిటిక్స్‌లో ‘పర్సనల్ టార్గెట్స్’ సీజన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తమిళనాడు పాలిటిక్స్‌లో పర్సనల్ టార్గెట్స్ సీజన్ నడుస్తోందిప్పుడు. సరిహద్దులు దాటిన రాజకీయ కక్ష్య.. దారి తప్పి వ్యక్తిగత విమర్శల వైపు తిరుగుతోంది. మొన్న విజయ్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ స్టేట్ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన 'అయ్యా.. అమ్మ' వ్యాఖ్యల వివాదం మరువకముందే.. ఇప్పుడు విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. మొత్తానికి.. తంబీల రాజకీయం మరీ వ్యక్తిగత విమర్శలవైపు వెళ్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.