తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తరగతి గదిలో అధ్యాపకుడు.. బయట క్యాబ్ డ్రైవర్.. వైరల్‌గా మారిన PhD ప్రొఫెసర్ బతుకుపోరు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తరగతి గదిలో అధ్యాపకుడు.. బయట క్యాబ్ డ్రైవర్.. వైరల్‌గా మారిన PhD ప్రొఫెసర్ బతుకుపోరు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- తరగతి గదిలో అధ్యాపకుడు.. బయట క్యాబ్ డ్రైవర్.. వైరల్‌గా మారిన PhD ప్రొఫెసర్ బతుకుపోరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తరగతి గదిలో అధ్యాపకుడు.. బయట క్యాబ్ డ్రైవర్.. వైరల్‌గా మారిన PhD ప్రొఫెసర్ బతుకుపోరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చెన్నైలోని ఓ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఈ. తిరుమలై రాజా, కుటుంబ పోషణ కోసం కళాశాల సమయం తర్వాత క్యాబ్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నారు. పీహెచ్‌డీతో పాటు పలు ఉన్నత విద్యార్హతలు, పరిశోధనా అనుభవం ఉన్నప్పటికీ శాశ్వత ఉద్యోగం దక్కకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.