తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Tarun Tejpal: తెహల్కా మాజీ ఎడిటర్‌కు బిగ్ షాక్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మూడు వారాల్లోగా లొంగిపోండి ..తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 7మూలాలు 9
ఆగస్టు 2026
మూడు వారాల్లోగా లొంగిపోండి ..తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మూడు వారాల్లోగా లొంగిపోండి ..తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Tarun Tejpal | తరుణ్ రెండు వారాల్లోగా లొంగిపో: సుప్రీంకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Tarun Tejpal | బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ తరుణ్ తేజ్‌పాల్‌పై 2013లో సహోద్యోగినిపై అత్యాచారం చేసిన కేసులో 2021లో నిర్దోషిగా ప్రకటించిన తీర్సును రద్దు చేస్తూ పదేండ్ల కారాగార శిక్ష విధిస్తూ ఆగస్టు 6న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై తరుణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఎదురు దెబ్బ తగిలింది.
సుప్రీంకోర్టుకు తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సుప్రీంకోర్టుకు తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ Prajasakti
Tarun Tejpal: లైంగిక దాడి కేసులో సుప్రీంకోర్టుకు తరుణ్ తేజ్‌పాల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Tarun Tejpal: లైంగిక దాడి కేసులో జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆ కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ తరుణ్ సుప్రీంలో పిటీషన్ వేశారు.
బాంబే హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టుకు తరుణ్ తేజ్ పాల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బాంబే హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టుకు తరుణ్ తేజ్ పాల్
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్కు హైకోర్టు షాక్.. రేప్ కేసులో క్లీన్ చిట్ రద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్కు హైకోర్టు షాక్.. రేప్ కేసులో క్లీన్ చిట్ రద్దు
Tarun Tejpal: తెహల్కా మాజీ ఎడిటర్‌కు బిగ్ షాక్ ధృవీకరించబడింది
Tarun Tejpal: తెహల్కా మాజీ ఎడిటర్‌కు బిగ్ షాక్ bhaskar95 Thu, 08/06/2026 - 11:19
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.