తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Tech Tips: ఛార్జర్ ఇంట్లో మర్చిపోయారా?.. టెన్షనొద్దు.. ఇలా కూడా మీ ఫోన్‌ను క్షణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Tech Tips: ఛార్జర్ ఇంట్లో మర్చిపోయారా?.. టెన్షనొద్దు.. ఇలా కూడా మీ ఫోన్‌ను క్షణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Tech Tips: ఛార్జర్ ఇంట్లో మర్చిపోయారా?.. టెన్షనొద్దు.. ఇలా కూడా మీ ఫోన్‌ను క్షణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Tech Tips: ఛార్జర్ ఇంట్లో మర్చిపోయారా?.. టెన్షనొద్దు.. ఇలా కూడా మీ ఫోన్‌ను క్షణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ఫోన్ లేనిదే చాలా మందికి టైమే గడవదు. అయితే కొన్ని సార్లు మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్లేప్పుడు ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం లేదా ఛార్జర్ మరచిపోవడం చేస్తుంటాం.అలాంటి సమయంలో ఫోన్ ఛార్జ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మన దగ్గర ఛార్జర్ లేకపోయినా ఈజీగా ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.