తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Warm Water Benefits: వారెవ్వా.. పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 6మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- Warm Water Benefits: వారెవ్వా.. పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Warm Water Benefits: వారెవ్వా.. పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ప్రక్షాళన చెంది, మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది మొండి కొవ్వును కరిగించి, జీర్ణ సమస్యలైన మలబద్ధకం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యం, విషతుల్యాల తొలగింపు, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే.. 2 మూలాలు
ఖర్జూరాలు ప్రకృతి మనకు అందించిన అత్యంత తీపి, పోషకమైన పండ్లలో ఒకటి. ప్రాసెస్ చేసిన స్వీట్లకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యకరమైన తీపిని కోరుకునే వారికి ఇవి ఒక అద్భుతమైన ఎంపిక. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అయితే, వర్షాకాలంలో ఖర్జూరాలు తినేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తోటకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ అందరికీ కాదట.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆకుకూర తింటే నేరుగా గుండె, కిడ్నీలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు ఉన్నవారు తోటకూర తింటే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు.
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 2 మూలాలు
మగవాళ్లు ఏడవకూడదు.. ఏడ్వడం బలహీనతకు సంకేతం.. ఈ మాటలను మనం చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. కానీ సైన్స్ ఏం చెబుతోందో తెలుసా? ఏడ్వడం బలహీనత ఎంతమాత్రమూ కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక సహజమైన డిటాక్స్ ప్రక్రియ. భావోద్వేగాలను గుండెల్లోనే అణచిపెట్టే కంటే, మనసారా ఏడ్చేయడం వల్లే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
జులై 2026
విమానంలో టీ, కాఫీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఈ నిజాలు తెలిస్తే మైండ్ బ్లాంకే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విమాన ప్రయాణంలో అలసట పోవడానికి వేడివేడిగా టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. పైకి ఎంతో రిఫ్రెషింగ్‌గా అనిపించే ఈ అలవాటు.. విమానంలో ప్రయాణించేటప్పుడు మాత్రం మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేల మీద టీ, కాఫీలు తాగడానికి.. వేల అడుగుల ఎత్తులో విమానంలో తాగడానికి శరీరం స్పందించే తీరులో చాలా తేడా ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజంతా మన శరీరం ఎలా స్పందిస్తుందనేది మనం ఉదయం తీసుకునే ఆహార, పానీయాల పైనే ఆధారపడి ఉంటుంది. రాత్రంతా ఏమి తినకపోవడంతో ఉదయాన్నే మన శరీరం పోషకాలను వేగంగా గ్రహించే స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో చాలామంది టీ, కాఫీలతో రోజును ప్రారంభిస్తుంటారు. అయితే వీటికి బదులుగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.