తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Tejaswini : తిరుమలలో సీరియల్ నటి.. భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తేజస్విని.. ఫోటోలు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Tejaswini Gowda : ఓనం సెలబ్రేషన్స్‌లో సీరియల్ నటి.. అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ్ క్యూట్ ఫోటోలు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 1
ఆగస్టు 2026
Tejaswini Gowda : ఓనం సెలబ్రేషన్స్‌లో సీరియల్ నటి.. అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ్ క్యూట్ ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీరియల్ నటి తేజస్విని గౌడ (Tejaswini Gowda) ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కేరళ పద్దతిలో చీర కట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Sujitha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీరియల్ నటి.. సుజిత ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుమల శ్రీవారిని సీరియల్ నటి సుజిత (Sujitha) దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. మా ఇద్దరి తల్లులను కూడా వెంట తీసుకెళ్లడం వల్ల, ముఖ్యంగా వారి వయసులో ఇది ఒక మరువలేని అనుభవంగా మారింది. అంటూ రాసుకొచ్చింది.
Tejaswini : తిరుమలలో సీరియల్ నటి.. భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తేజస్విని.. ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీరియల్ నటి తేజస్విని (tejaswini), తన భర్త అమర్ దీప్‌తో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.