తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Tejaswini Vygha : వెకేషన్‌లో దిల్‌రాజు ఫ్యామిలీ.. డిస్నీ ప్రైవేటు ఐలాండ్‌లో..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Tejaswini Vygha : వెకేషన్‌లో దిల్‌రాజు ఫ్యామిలీ.. డిస్నీ ప్రైవేటు ఐలాండ్‌లో..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- Tejaswini Vygha : వెకేషన్‌లో దిల్‌రాజు ఫ్యామిలీ.. డిస్నీ ప్రైవేటు ఐలాండ్‌లో.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Tejaswini Vygha : వెకేషన్‌లో దిల్‌రాజు ఫ్యామిలీ.. డిస్నీ ప్రైవేటు ఐలాండ్‌లో.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. తన భార్య తేజస్విని(Tejaswini Vygha) కుమారుడు అన్విత్ రెడ్డితో కలిసి బహమాస్‌లోని డిస్నీ వారి ప్రైవేట్ ఐలాండ్ కాస్టవే కే లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.