తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెలంగాణ చేనేతకు కొత్త దారులు : రష్మీ ఠాకూర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెలంగాణ చేనేతకు కొత్త దారులు : రష్మీ ఠాకూర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- తెలంగాణ చేనేతకు కొత్త దారులు : రష్మీ ఠాకూర్ 2 మూలాలు
ఆగస్టు 2026
తెలంగాణ చేనేతకు కొత్త దారులు : రష్మీ ఠాకూర్ 2 మూలాలు
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల కీర్తిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిస్ట్ అండ్ క్రియేటివ్ ఎకనామి డెవలప్‌మెంట్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో 40 మంది ప్రతినిధుల బృందం భూదాన్ పోచంపల్లిని సందర్శించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.