ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Telangana: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఎక్కడెక్కడ ఎంత పడిందో తెలుసుకోండి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Telangana: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • Telangana: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Telangana: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ధృవీకరించబడింది
తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ 11.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Telangana: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఎక్కడెక్కడ ఎంత పడిందో తెలుసుకోండి.. | నిజం