తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెలుగు పద్యానికి తొలి పునాది.. అద్ధంకిలో 1200 ఏళ్ల నాటి ఈ శాసనం గురించి మీకు తెలుసా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెలుగు పద్యానికి తొలి పునాది.. అద్ధంకిలో 1200 ఏళ్ల నాటి ఈ శాసనం గురించి మీకు తెలుసా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- తెలుగు పద్యానికి తొలి పునాది.. అద్ధంకిలో 1200 ఏళ్ల నాటి ఈ శాసనం గురించి మీకు తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తెలుగు పద్యానికి తొలి పునాది.. అద్ధంకిలో 1200 ఏళ్ల నాటి ఈ శాసనం గురించి మీకు తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలుగు భాషా చరిత్రలోనే అత్యంత విలక్షణమైన ఘట్టానికి ప్రకాశం జిల్లాలోని అద్దంకి వేదికగా నిలిచింది. మనకు లభించిన ఆధారాల ప్రకారం తెలుగులో మొట్టమొదటి పద్య రూపాన్ని సంతరించుకున్న చారిత్రాత్మక 'పండరంగని పద్యశాసనం' దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఇక్కడే ఆవిర్భవించింది. వేంగి చాళుక్యుల విజయోత్సాహానికి, మన దేశీయ ఛందస్సు వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ శాసనం తెలుగు సాహిత్య ప్రయాణంలో ఒక మైలురాయిగా భాసిల్లుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.