తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెరచుకోని బండ్ పార్కు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెరచుకోని బండ్ పార్కు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- తెరచుకోని బండ్ పార్కు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తెరచుకోని బండ్ పార్కు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వేములవాడ రాజన్న భక్తులకు మరింత ఆహ్లాదం పంచేందుకు నిర్మించిన బండ్‌పార్ అలంకారప్రాయమే అయింది. నిర్వహణపై శాఖల మధ్య సందిగ్ధత నెలకొనడంతో ప్రారంభించి ఏడు రోజులైనా తాళం వేసే ఉంటున్నది. దీంతో సందర్శకులకు నిరాశే మిగులుతున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాజరాజేశ్వర స్వామి గుడి చెరువుపై రూ.12 కోట్లతో బండ్‌పార్‌కు ప్రతిపాదనలు చేసి, పనులు కూడా ప్రారంభించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.