తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Thandriyala | తండ్రియాలలో 108లో డెలివరీ చేసిన సిబ్బంది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Thandriyala | తండ్రియాలలో 108లో డెలివరీ చేసిన సిబ్బంది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- Thandriyala | తండ్రియాలలో 108లో డెలివరీ చేసిన సిబ్బంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Thandriyala | తండ్రియాలలో 108లో డెలివరీ చేసిన సిబ్బంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
థలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రేవతి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108 కు ఫోన్ చేశారు. కాగా వారు గ్రామానికి వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్ లోనే డెలివరీ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.