తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనాల విషయంలో దేవస్థానం కీలక మార్పులు చేసింది. టీటీడీ తరహాలో వీవీఐపీలు ఇచ్చే సిఫారసు లేఖల ఆధారంగా ప్రోటోకాల్ దర్శనాలను కల్పించే విధానాన్ని ఈరోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రోజుకు ఒక్క లేఖ చొప్పున గరిష్ఠంగా ఆరుగురి పేర్లను సిఫారసు చేయవచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.