ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 4
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి ధృవీకరించబడింది
జులై 2026
తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి ధృవీకరించబడింది
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. మోక్ష మార్గంగా భావించే ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు మణికుమార్ (36) ఊపిరాడక మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి | నిజం