తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తోటలో 6 మీటర్ల కింగ్ కోబ్రా.. పడగ విప్పి అలాగే చూస్తోంది..! ఏం జరిగిందని దగ్గరికెళితే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తోటలో 6 మీటర్ల కింగ్ కోబ్రా.. పడగ విప్పి అలాగే చూస్తోంది..! ఏం జరిగిందని దగ్గరికెళితే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- తోటలో 6 మీటర్ల కింగ్ కోబ్రా.. పడగ విప్పి అలాగే చూస్తోంది..! ఏం జరిగిందని దగ్గరికెళితే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తోటలో 6 మీటర్ల కింగ్ కోబ్రా.. పడగ విప్పి అలాగే చూస్తోంది..! ఏం జరిగిందని దగ్గరికెళితే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గోదావరి నదికి వరద నీటి ప్రవాహం తగ్గముఖం పట్టినప్పటికీ, తీరప్రాంత ప్రజలకు కొత్త రూపంలో ముప్పు వచ్చిపడింది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం పాముల సంచారం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. వరదల కారణంగా తమ సహజ ఆవాసాలను కోల్పోయిన భారీ సర్పాలు, పొదలు, అడవులను విడిచిపెట్టి పంట పొలాలు, మామిడి తోటలు, మానవ నివాసాల వైపు వస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.