ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ట్రాఫిక్ రద్దీకి చెక్.. త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌లు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ట్రాఫిక్ రద్దీకి చెక్.. త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌లు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • ట్రాఫిక్ రద్దీకి చెక్.. త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ట్రాఫిక్ రద్దీకి చెక్.. త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు, భవిష్యత్తు రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తూ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2047లో తొలిసారిగా ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌ల వినియోగానికి అధికారికంగా చోటు కల్పించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ట్రాఫిక్ రద్దీకి చెక్.. త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు, ఎయిర్ పాడ్‌లు! | నిజం