తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ట్రక్కును ఢీకొట్టిన ట్రాలీ వాహనం..8 మంది కూలీలు మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ట్రక్కును ఢీకొట్టిన ట్రాలీ వాహనం..8 మంది కూలీలు మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- ట్రక్కును ఢీకొట్టిన ట్రాలీ వాహనం..8 మంది కూలీలు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ట్రక్కును ఢీకొట్టిన ట్రాలీ వాహనం..8 మంది కూలీలు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ట్రాలీ వాహనం, ట్రక్కును ఢీకొట్టడంతో ఎనిమిది మంది కూలీలు మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. గ్వాలియర్‌లో వరినాట్లు వేసే పని పూర్తి చేసుకుని, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని గ్రామానికి తిరిగివెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న పశువులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కును ఢీకొట్టడంతో కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ముగ్గురు మృతి చెందారు. The post ట్రక్కును ఢీకొట్టిన ట్రాలీ వాహనం..8 మంది కూలీలు మృతి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.