ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు ఏ మొక్క పెడితే మంచిది?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు ఏ మొక్క పెడితే మంచిది?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు ఏ మొక్క పెడితే మంచిది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు ఏ మొక్క పెడితే మంచిది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మీ ఇంటి మెయిన్ డోర్ కేవలం మీరు రాకపోకలు సాగించే మార్గం మాత్రమే కాదు.. అది మీ అదృష్టం, సానుకూల శక్తి, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే అత్యంత ముఖ్యమైన ద్వారం. వాస్తు శాస్త్రం, సనాతన సంప్రదాయంలో.. ప్రధాన ద్వారం నిర్వహణకు, అలంకరణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద మొక్కలను నాటడం వల్ల అందం పెరగడమే కాకుండా ఇంట్లోకి ఆనందం, శ్రేయస్సు వస్తాయని భావిస్తారు. అయితే తులసి మంచిదా లేక మనీ ప్లాంట్ ఉత్తమమా? అనే డౌట్ చాలామందిలో తలెత్తుతుంటుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు ఏ మొక్క పెడితే మంచిది? | నిజం