తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి.. 2 మూలాలు
ఆగస్టు 2026
TV Actress : మా చెల్లెకి సెట్ చెద్దామని మాట్లాడి నేనే పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన సీరియల్ నటి.. 2 మూలాలు
బుల్లితెరపై మోస్ట్ పాపులర్ నటి. సుధీర్ఘ కాలంగా ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. అప్పుడప్పుడు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించింది. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, లవ్ స్టోరీ గురించి బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.