తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
త్వరలో చేతికి ప్లాస్టిక్ నోట్లు! RBI మాస్టర్ ప్లాన్!!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అమెరికా టారిఫ్‌లపై ఆర్‌బీఐ క్లారిటీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 4
ఆగస్టు 2026
అమెరికా టారిఫ్‌లపై ఆర్‌బీఐ క్లారిటీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికా టారిఫ్‌లపై ఆర్‌బీఐ క్లారిటీ! pavankumar Wed, 08/26/2026 - 21:15
జులై 2026
RBI: త్వరలో ఆర్‌బీఐ కొత్త ‘ప్లాస్టిక్ నోట్లు’.. కాగితం నోట్లలా మడతబెట్టొచ్చా? మీ అతిపెద్ద డౌట్‌కు క్లారిటీ..! 2 మూలాలు
New Polymer Note: పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అందువల్ల, ప్రస్తుత నోట్ల లెక్కింపు యంత్రాలు, నగదు నిర్వహణ యంత్రాలు, ఏటీఎంలను కూడా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. పాలిమర్ నోట్లు ప్లాస్టిక్‌లా కనిపించినప్పటికీ, అవి డెబిట్, క్రెడిట్ కార్డులంత బలంగా ఉండవు.
త్వరలో చేతికి ప్లాస్టిక్ నోట్లు! RBI మాస్టర్ ప్లాన్!! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Plastic Currency in India? RBI is preparing field trials for ₹10 and ₹20 polymer (plastic) banknotes. Learn about their durability, security features. ఆర్బీఐ త్వరలో రూ.10, రూ.20 పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా తేనుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు, మన్నిక, నకిలీ నోట్ల నిరోధం, పాత నోట్ల చెల్లుబాటుపై పూర్తి వివరాలు ఇవే!
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.