తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉదయాన్నే రెండు స్పూన్లు ఇది తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉదయాన్నే రెండు స్పూన్లు ఇది తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
- ఉదయాన్నే రెండు స్పూన్లు ఇది తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఉదయాన్నే రెండు స్పూన్లు ఇది తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన వంటింట్లో నిత్యం ఉపయోగించే అల్లం కేవలం రుచికోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అల్లం రసం జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడం, కీళ్ల నొప్పులను ఉపశమనం చేయడం, మెదడు పనితీరును మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.