తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన జీవనశైలి ఉదయం మనం తీసుకునే మొదటి ఆహారం లేదా పానీయంతోనే ప్రారంభమవుతుంది. చాలామంది నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ, వాటిలోని కేఫీన్ ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదని ఆధ్యాత్మిక వేత్త సద్గురు చెబుతారు. దానికి ప్రత్యామ్నాయంగా దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ మూలికా పానీయం సుక్కు కాఫీ (సొంటి - ధనియాల కాఫీ) తీసుకోవాలని ఆయన సిఫార్సు చేస్తున్నారు. కేఫీన్ లేని ఈ డికాక్షన్ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.