తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె పదిలంగా ఉండడం పక్కా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె పదిలంగా ఉండడం పక్కా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె పదిలంగా ఉండడం పక్కా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె పదిలంగా ఉండడం పక్కా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు కామన్‌గా మారింది. చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తుంటారు. ఇది ఖాళీ కడుపుతో ఉన్న పేగుల పొరను దెబ్బతీసి అసిడిటీని మరింత ఎక్కువ చేస్తుంది. వీటికి బదులుగా ఉదయాన్నే ఒక సహజ పానీయంతో రోజును ప్రారంభించాలనుకుంటే మెంతి నీరు అద్భుత పరిష్కారంగా నిలుస్తుంది. ఆయుర్వేదంలో వాత, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి మెంతులను శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.