ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉద్యాన శాఖ సబ్సిడీలకు దరఖాస్తుల ఆహ్వానం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 5మూలాలు 6
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలిజిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్నవతెలంగాణ – సంగారెడ్డిజిల్లాలోని బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందించేందుకు అర్హులైన మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్దిదారులు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 18 నిండి 55 సంవత్సరాల లోపు ఉండాలని, నిరుద్యోగ మహిళలు, […] The post ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం appea
‘కుట్టు మిషన్ల’కు దరఖాస్తుల ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అందజేస్తున్న కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎం అనిల్‌ప్రకాశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జులై 2026
గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ధృవీకరించబడింది
గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం Disha daily
‘ఎక్సలెన్సీ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ఎక్సలెన్సీ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం Andhrajyothy
ఉద్యాన శాఖ సబ్సిడీలకు దరఖాస్తుల ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉద్యాన శాఖ సబ్సిడీలకు దరఖాస్తుల ఆహ్వానం Lokal Telugu
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.