తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉద్యోగుల జంగ్ సైరన్.. పీఆర్సీ సాధనకు ఇక ప్రత్యక్ష పోరాటం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇక తెలంగాణ ఉద్యోగుల జంగ్ సైరన్.. హక్కుల సాధనకు మహా పోరాటం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఆగస్టు 2026
ఇక తెలంగాణ ఉద్యోగుల జంగ్ సైరన్.. హక్కుల సాధనకు మహా పోరాటం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇక తెలంగాణ ఉద్యోగుల జంగ్ సైరన్.. హక్కుల సాధనకు మహా పోరాటం! Vidhaatha
Employees JAC | ఉద్యోగుల జంగ్ సైరన్.. పీఆర్సీ సాధనకు ఇక ప్రత్యక్ష పోరాటం.. 27న కలెక్టరేట్ల వద్ద ధర్నా.. 1న పెన్షన్ ఆందోళన 2 మూలాలు
మూడేండ్లుగా పత్తాలేని పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. రెండో పీఆర్సీ సాధనకు సమరశంఖాన్ని పూరించారు. సెప్టెంబర్ 10లోగా రెండో పీఆర్సీ ప్రకటించాలని సర్కార్‌కు అల్టిమేటం జారీచేశారు. పీఆర్సీ కమిటీ నుంచి తక్షణమే నివేదిక తెప్పించుకుని.. సెప్టెంబర్ 10లోపు మెరుగైన ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.