తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Ukraine: దేశాధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి.. ఉక్రెయిన్ మాజీ రక్షణమంత్రి డిమాండ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Ukraine: దేశాధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి.. ఉక్రెయిన్ మాజీ రక్షణమంత్రి డిమాండ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- Ukraine: దేశాధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి.. ఉక్రెయిన్ మాజీ రక్షణమంత్రి డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Ukraine: దేశాధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి.. ఉక్రెయిన్ మాజీ రక్షణమంత్రి డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ukraine: దేశాధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని ఉక్రెయిన్ మాజీ రక్షణశాఖ మంత్రి మైఖేల్ ఫెడొరోవ్ డిమాండ్ చేశారు. ఎన్నికలపై జెలెన్‌స్కీ విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని ఆయన కోరారు. గత నెలలోనే ఫెడొరోవ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయనపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.