ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, సెప్టెంబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Union Cabinet:10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 1 కోటి జరిమానా.. ‘పేపర్ లీక్’ చట్టానికి మరింత పదును!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Cooking Oil: వంట నూనెపై కొత్త నిబంధనలు.. ఇకపై అలా విక్రయిస్తే రూ.10 లక్షల జరిమానా, జైలు శిక్ష!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 6మూలాలు 7
ఆగస్టు 2026
Cooking Oil: వంట నూనెపై కొత్త నిబంధనలు.. ఇకపై అలా విక్రయిస్తే రూ.10 లక్షల జరిమానా, జైలు శిక్ష! 2 మూలాలు
Cooking Oil: వంట నూనెపై కొత్త నిబంధనలు.. ఇకపై అలా విక్రయిస్తే రూ.10 లక్షల జరిమానా, జైలు శిక్ష! tv9telugu.com
విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానం
జులై 2026
ఒడిశాలో మెడికల్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ ధృవీకరించబడింది
దేశంలో మరో ప్రశ్న పత్రం లీక్‌ అయ్యింది! బీజేపీ పాలిత ఒడిశాలో గత సోమవారం నాటి పీజీ మెడికల్‌ ఎగ్జామ్‌కు సంబంధించి ప్రశ్నపత్రం ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రజా పరీక్షల బిల్లుకు మరింత పదును- ఇకపై పేపర్ లీకైతే 10 ఏళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజా పరీక్షల బిల్లుకు మరింత పదును- ఇకపై పేపర్ లీకైతే 10 ఏళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా! ETV Bharat
ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే.. పదేళ్లు జైలు,రూ.10కోట్ల జరిమానా 2 మూలాలు
ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే.. పదేళ్లు జైలు,రూ.10కోట్ల జరిమానా
Union Cabinet:10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 1 కోటి జరిమానా.. ‘పేపర్ లీక్’ చట్టానికి మరింత పదును! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పరీక్షల్లో జరిగే మోసాలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. పరీక్షల పవిత్రతను కాపాడటానికి, వ్యవస్థీకృత నేరస్థులపై ఉక్కుపాదం మోపేందుకు 'పేపర్ లీక్ నిరోధక చట్టం' (Public Examinations Act, 2024) కింద శిక్షలను, భారీ జరిమానాలను గణనీయంగా పెంచుతూ కఠిన నిబంధనలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Union Cabinet:10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 1 కోటి జరిమానా.. ‘పేపర్ లీక్’ చట్టానికి మరింత పదును! | నిజం