తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Union Govt | దేశంలో చక్కెర కొరత లేదు.. స్పష్టంచేసిన కేంద్రం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Union Govt | దేశంలో చక్కెర కొరత లేదు.. స్పష్టంచేసిన కేంద్రం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Union Govt | దేశంలో చక్కెర కొరత లేదు.. స్పష్టంచేసిన కేంద్రం 2 మూలాలు
Union Govt | దేశంలో చక్కెర కొరత (Sugar Shortage) లేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) స్పష్టంచేసింది. అక్టోబర్‌లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇథనాల్ ఉత్పత్తికి చక్కెర మళ్లింపు తగ్గిందని, ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇథనాల్ కార్యక్రమం కారణం కాదని పేర్కొన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.