తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యూపీఐ (UPI) వినియోగదారులు, చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. యూపీఐ సేవలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని, ప్రస్తుతం జరుగుతున్న చర్చలు డిజిటల్ పేమెంట్ వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేసే అంశాలకే సంబంధించినవని వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.