ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఉప్పల్‌-హసన్‌పర్తి సెక్షన్‌లో తెగిన ఓహెచ్‌ఈ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఉప్పల్‌-హసన్‌పర్తి సెక్షన్‌లో తెగిన ఓహెచ్‌ఈ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
  • ఉప్పల్‌-హసన్‌పర్తి సెక్షన్‌లో తెగిన ఓహెచ్‌ఈ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉప్పల్‌-హసన్‌పర్తి సెక్షన్‌లో తెగిన ఓహెచ్‌ఈ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బలార్ష-కాజీపేట రైల్వే జంక్షన్‌ సెక్షన్‌ మధ్యలోని ఉప్పల్‌-హసన్‌పర్తి రైల్వే స్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్వింప్‌మెంట్‌) 25000 కేవీ ఓల్టేజ్‌ విద్యుత్‌ తెగి పోయింది. దీంతో బలార్ష నుంచి కాజీపేట రైల్వే జంక్షన్‌కు వస్తున్న కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ రైలు హసన్‌పర్తి రైల్వే స్టేషన్‌ శివారులో దాదాపు గంటన్నర పాటు నిలిచి పోయింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఉప్పల్‌-హసన్‌పర్తి సెక్షన్‌లో తెగిన ఓహెచ్‌ఈ | నిజం