ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Urea App | కొత్తపల్లిలో యూరియా కోసం సిబ్బందిని బంధించిన రైతులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Urea App | కొత్తపల్లిలో యూరియా కోసం సిబ్బందిని బంధించిన రైతులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • Urea App | కొత్తపల్లిలో యూరియా కోసం సిబ్బందిని బంధించిన రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Urea App | కొత్తపల్లిలో యూరియా కోసం సిబ్బందిని బంధించిన రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని బంధించి సింగిల్ విండో కార్యాలయాని కి తాళం వేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Urea App | కొత్తపల్లిలో యూరియా కోసం సిబ్బందిని బంధించిన రైతులు | నిజం